Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

8వ తేదీకి అంగన్వాడీ ఇంటర్వ్యూలు వాయిదా

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 10:50 AM నల్గొండGeneral
8వ తేదీకి అంగన్వాడీ ఇంటర్వ్యూలు వాయిదా - Udayam
MLG ఐసీడీఎస్‌ అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలో ఈ నెల 5న జరగాల్సిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఇంటర్వ్యూలు అనివార్య కారణాలతో వాయిదా పడ్డాయి. ఈ నెల 8న కొత్త షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు మున్సిపాలిటీ పరిధి టీచర్లకు, 11 గంటలకు మండల టీచర్లకు, మధ్యాహ్నం 2 గంటలకు హెల్పర్లకు ఇంటర్వ్యూలు ఉంటాయి. అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...