Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పోస్టులకు 7న ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 2:45 PM నల్గొండGeneral
అంగన్వాడీ పోస్టులకు 7న ఇంటర్వ్యూలు - Udayam
దామరచర్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 17 అంగన్వాడీ టీచర్, 45 హెల్పర్ పోస్టులకు ఈ నెల 7న మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. టీచర్ పోస్టులకు ఉదయం 9 గంటలకు, హెల్పర్ పోస్టులకు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటాయి. అభ్యర్థులు కాల్‌లెటర్, ఒరిజినల్ ధ్రువపత్రాలతో సమయానికి హాజరుకావాలని సీడీపీవో శాంతి సూచించారు.

Comments

G
Loading comments...