వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎలాంటి కొరత లేకుండా అందరికీ ఇసుక అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..కంబదూరు మండలం నూతిమడుగు, కర్తలపర్తి ఓపెన్ సాండ్ రీచ్‌లకు సంబంధించి అనుమతులు, టెండర్ల ప్రక్రియపై నిర్ణయాలు తీసుకున్నారు.
Comments
Loading comments...

