వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పెద్ద కవులవాడ గ్రామ పరిధిలో మంగళవారం ఎక్సైజ్ అదికారులు అనధికార మద్యం దుకాణాలపై ప్రత్యేక దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా 180 ML పరిమాణం గల 7 మద్యం బాటిళ్లతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ వి.రవికుమార్ తెలిపారు. ఈ దాడుల్లో SI చంద్రమోహన్, HC రామారావు, కానిస్టేబుల్స్ మహేష్, శిరీష పాల్గొన్నారు.
Comments
Loading comments...

