Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంధకారంలో కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 3:10 PM విశాఖపట్నంGeneral
 అంధకారంలో కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తు - Udayam
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రెండు దశాబ్దాలకు పైగా తమ జీవితాలను అంకితం చేసి పనిచేసిన సుమారు 170 మంది కాంట్రాక్ట్ కార్మికుల భవిష్యత్తును ప్రభుత్వం గాలికి వదిలేయడం తీవ్ర ఆందోళనకరమైన విషయం మాజీ మంత్రి మండిపడ్డారు. ఒక్కసారిగా ఉపాధి భద్రత లేకుండా చేయడం ఏ విధమైన న్యాయం అని ప్రశ్నించారు. భారీ సంఖ్యలో ప్రజలు, కార్మికులు ఏర్పాటు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...