Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికార నిర్మాణాలపై సీఎంసీ చర్యలు

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 01, 2026 4:35 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అనధికార నిర్మాణాలపై సీఎంసీ చర్యలు - Udayam
మేడ్చల్ : CMC పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగుతున్నాయి. 3 జోన్‌లలో నిర్వహించిన తనిఖీల్లో 15 అనధికార నిర్మాణాలను గుర్తించి 15 నిర్మాణాలను కూల్చివేశారు. 8 నోటీసులు జారీ చేసి, ఒక నిర్మాణాన్ని సీజ్ చేశారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్‌లలో ఐదేసి కూల్చివేతలు చేపట్టారు.

Comments

G
Loading comments...