వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురం మండలం భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని భరణికం గ్రామంలో శుక్రవారం అనధికార మద్యం దుకాణంపై అధికారులు దాడి చేసి, 10 మద్యం బాటిళ్లతో ఒక వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అమరావతి స్టేట్ టాస్క్‌ఫోర్స్‌తో కలిసి ఈ దాడులు నిర్వహించినట్లు ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. ఈ దాడుల్లో STF CI ఇందుమతిల పాల్గొన్నారు.
Comments
Loading comments...

