Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 8:57 AM మహబూబ్‌నగర్General
అంబటిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం - Udayam
అంబటిపల్లి స్టేజ్ సమీపంలో జాతీయ రహదారిపై లారీ కారును వెనుక నుంచి ఢీకొంది. కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో అది డీసీఎంను ఢీకొంది. బ్రిడ్జి పనుల కారణంగా డీసీఎం నెమ్మదిగా వెళ్లడంతో ప్రమాదం జరిగిందని లారీ డ్రైవర్ తెలిపారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

Comments

G
Loading comments...