Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబర్‌పేటలో వరుణ యాగంచేసిన VH

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:52 AM రంగారెడ్డి General
అంబర్‌పేటలో వరుణ యాగంచేసిన VH - Udayam
అంబర్‌పేటలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ వరుణ యాగం నిర్వహించారు. ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలు సమృద్ధిగా పండాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొని హనుమంతరావును సన్మానించారు.

Comments

G
Loading comments...