Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబర్పేట్ శంకర్ పై మళ్లీ రౌడీషీట్ నమోదు

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 7:05 PM రంగారెడ్డిGeneral
అంబర్పేట్ శంకర్ పై మళ్లీ రౌడీషీట్ నమోదు - Udayam
అంబర్‌పేట శంకర్‌పై పోలీసులు మళ్లీ రౌడీషీట్‌ ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్‌, మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధుల్లో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా కేసులు నమోదయ్యాయి. గతంలో 2019లో అంబర్‌పేట శంకర్‌పై ఉన్న రౌడీషీట్‌ను పోలీసులు క్లోజ్‌ చేశారు. అయితే ఇటీవల రెండు పోలీస్‌స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు మరోసారి రౌడీషీట్‌ తెరిచారు.

Comments

G
Loading comments...