వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన ఈ భేటీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అంబికా కృష్ణతో ఆత్మీయంగా మాట్లాడిన రెడ్డి అప్పలనాయుడు పలు విషయాలపై చర్చించారు.
Comments
Loading comments...

