వార్తలకు తిరిగి వెళ్లండి

డా.బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలతో ‘కల్పిత నాయకుడు అంబేద్కర్’ పుస్తకం రాశారని ఆరోపిస్తూ వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత బహుజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ 1టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.
సింగిరెడ్డి పరమేశ్వర్, పాతూరి రమేష్, కాడం తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

