Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 3:27 PM శ్రీకాకుళంGeneral
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు - Udayam
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ శ్రీకాకుళం జిల్లా ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది. శుక్రవారం డీఎస్పీ వివేకానందకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గంజి ఆర్‌.ఎజ్రా మాట్లాడుతూ ది ఫాల్స్‌ లీడర్‌ పుస్తకాన్ని నిషేధించి, హమారా ప్రసాద్‌ను అరెస్టు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...