Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు

Follow Udayam on Google
K Anuradha Sep 09, 2026 3:30 PM శ్రీకాకుళంGeneral
అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు - Udayam
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హమారా ప్రసాద్‌పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. కోర్టు నుంచి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి ఫిర్యాదు చేశారు. అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. 18న పుస్తక విడుదలను అడ్డుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...