వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.
గత మూడు నెలలుగా కొనసాగిన పనులు శుక్రవారం ముగిశాయి. గత అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత సంఘాల కోరిక మేరకు స్పీకర్ ఇచ్చిన హామీ మేరకు నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు
Comments
Loading comments...

