Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్ వర్సిటీలో కొత్త కోర్సు

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 10:36 AM మహబూబ్‌నగర్General
అంబేడ్కర్ వర్సిటీలో కొత్త కోర్సు - Udayam
పాలమూరులోని ఎమ్.వి.ఎస్ కళాశాల స్టడీ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక వర్సిటీ ఆధ్వర్యంలో MSW కోర్సు అందుబాటులోకి వచ్చిందని ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మొదటి సంవత్సరం రూ.15,300, రెండో సంవత్సరం రూ.15,000 ఫీజు కాగా, డిగ్రీ అర్హత ఉన్నవారు ఈనెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...