Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంబారి‌పేట అంగన్వాడీలో పోషణ మాస కార్యక్రమం

Follow Udayam on Google
Devender Bale Sep 17, 2026 3:05 PM జగిత్యాలGeneral
అంబారి‌పేట అంగన్వాడీలో పోషణ మాస కార్యక్రమం - Udayam
అంబారి‌పేట అంగన్‌వాడీలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నిర్మల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించారు. తక్కువ చక్కెర వినియోగం, తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు అందించే ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, పల్లీలు, బెల్లం తదితర ఆహార పదార్థాల ప్రాధాన్యతను వివరించారు. అంగన్‌వాడీలో అందించే సంపూర్ణ భోజనం, రోజువారీ మెనూపై తల్లులకు అవగాహన కల్పించారు. సర్పంచ్ గంగాధర్, ఉపసర్పంచ్ గంగాధర్, కార్యదర్శి నరేష్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...