Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంత: SKUలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 6:54 AM అనంతపురంGeneral
అనంత: SKUలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ - Udayam
అనంతపురంలోని SKUలో 28 విభాగాల్లో 88 అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు వాక్‌ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు SKU ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. ఆగస్టు 29, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.skuniversity.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

Comments

G
Loading comments...