Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ జూనియర్ స్కాష్‌ ఫైనల్‌కు అనాహత్ సింగ్

రమేష్ బాబు Jul 25, 2026 12:47 PM అల్ ఇండియా about 1 hour ago
ప్రపంచ జూనియర్ స్కాష్‌ ఫైనల్‌కు అనాహత్ సింగ్ - Udayam Digital
కెనడాలో జరుగుతున్న ప్రపంచ జూనియర్ స్కాష్ ఛాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ అనాహత్ సింగ్ సంచలనం సృష్టించారు. సెమీస్‌లో ఈజిప్ట్ క్రీడాకారిణిని ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీ ఫైనల్‌కు చేరిన జోష్నా చినప్ప తర్వాత రెండో భారత ఆటగాడిగా ఆమె చరిత్రకెక్కారు. నేడు జరిగే తుది పోరులో రుఖయ్యతో అనాహత్ తలపడనున్నారు.

Comments

G
Loading comments...