వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవడి అనాథ ఆశ్రమానికి చాపాడు తహశీల్దార్ రమాదేవి సహాయం అందించారు. రెవెన్యూ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించి, పిల్లల అవసరాల కోసం ఐదు ప్యాకెట్ల బియ్యాన్ని అందజేశారు.
భవిష్యత్తులోనూ ఆశ్రమానికి తన వంతు సహకారం అందిస్తానని రమాదేవి తెలిపారు. ఆమెకు రెవెన్యూ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

