Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరుల కుటుంబాలకు TG వీర్ ఫ్యామిలీ కార్డులు

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 8:45 PM నిజామాబాద్General
అమరవీరుల కుటుంబాలకు TG వీర్ ఫ్యామిలీ కార్డులు - Udayam
నక్సలైట్ల కాల్పుల్లో వీరమరణం పొందిన 14 మంది పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలంగాణ వీర్ ఫ్యామిలీ కార్డులను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఐపీఎస్ మంగళవారం పంపిణీ చేశారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులకు కార్డులను అందజేశారు.

Comments

G
Loading comments...