Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Follow Udayam on Google
అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి - Udayam
అటవీ అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని వికారాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారి విశాల్ తెలిపారు. శుక్రవారం అటవీశాఖ అమరవీరుల దినోత్సవ వేడుకల్లో భాగంగా వికారాబాద్ జిల్లా అటవీ శాఖ కార్యాలయం వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ.. అమరవీరులు ప్రాణాలకు తెగించి సేవలు చేశారని, వారి సేవలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు

Comments

G
Loading comments...