వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ యువతను యువ శక్తి దేశ భవిష్యత్ అంటూ ప్రసంగాల్లో పొగడటం కాకుండా వారికి శాశ్వత ఉపాధి నాణ్యమైన విద్య సామాజిక భద్రత ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించే విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వనపర్తి జిల్లా 3వ మహాసభ అమరచింత షాదీఖానలో జిల్లా అధ్యక్షులు టీ.రాఘవేంద్ర అధ్యక్షతన జరిగింది
Comments
Loading comments...

