వార్తలకు తిరిగి వెళ్లండి

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రాబోయే వందేళ్ల భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం 300 కిలోమీటర్ల మేర విశాలమైన గ్రిడ్ రహదారులను నిర్మిస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ రాజధాని నగర ప్రగతికి సరికొత్త పునాదిగా మారనుంది.
మాస్టర్‌ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్న ఈ రోడ్లు గవర్నమెంట్ కాంప్లెక్స్, ఐటీ కారిడార్లు, వాణిజ్య కేంద్రాలను అనుసంధానిస్తాయి.
Comments
Loading comments...

