వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం వ్యాలీని దేశంలోనే నంబర్ వన్ క్వాంటం టెక్నాలజీ హబ్‌గా మార్చుతామని మంత్రి నారాయణ చెప్పారు. IBM, TCSల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 45,216 చదరపు అడుగుల క్వాంటం ల్యాబ్ పనులు చివరి దశకు వచ్చాయని, డిసెంబర్ కల్లా పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేశామని తెలిపారు.
ఇక భవనాన్ని సెప్టెంబర్ 15 నాటికి MEP పనుల నిమిత్తం IBMకు అందజేస్తామని ఆయన వివరించారు.
Comments
Loading comments...

