Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి చాంపియన్షిప్ గోడ పత్రిక ఆవిష్కరణ​

devendra Jul 15, 2026 11:45 AM తూర్పుగోదావరి 5 viewsabout 2 hours ago
అనపర్తిలో జూలై 23, 24, 25 తేదీలలో జరిగే ‘అమరావతి చాంపియన్షిప్-2026’ ఎంపికపోటీల గోడపత్రికను రామవరంలో బుధవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్థానిక క్రీడాకారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుని, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాలని కోరారు.

Comments

G
Loading comments...