Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమ్మవారిని దర్శించుకున్న బుగ్గన అర్జున్ రెడ్డిరెడ్డి

Follow Udayam on Google
pvr reddy Aug 23, 2026 11:40 PM నంద్యాలGeneral
అమ్మవారిని దర్శించుకున్న బుగ్గన అర్జున్ రెడ్డిరెడ్డి - Udayam
బేతంచెర్ల పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం(అమ్మవారి శాల) లో ఆదివారం అమ్మవారిని దర్శించుకున్న యువ నాయకులు బుగ్గన అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి తో మున్సిపల్ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, బుగ్గన చంద్రారెడ్డి, మురళీకృష్ణ, మండల కన్వీనర్ కుంచతిరుమలేశ్వర రెడ్డి, కౌన్సిలర్ ఇబ్రహీం, సలీం, గుండా జయ చంద్ర, గుండా జగన్, గుండా గోపాల్, పిక్కిలి మనోహర్ నాయుడు, తిరుమలేష్, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...