వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం క్లాక్ టవర్ సెంటర్‌లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి గ్రాండ్ ఆగమనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 11న జరిగే వేడుకల నేపథ్యంలో కలశం నుంచి క్లాక్ టవర్, ముమ్మిడివరం గేట్, గణికమ్మ గుడి వరకు ప్రధాన మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుని పోలీసులకు సహకరించాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

