వార్తలకు తిరిగి వెళ్లండి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అమలాపురం మండలం ఈదరపల్లికి చెందిన సీనియర్ నాయకుడు అడపా వీర నూక మాచారరావు నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు కొత్తూరు శ్రీనివాస్ గురువారం నియామక ఉత్తర్వులు అందించారు.
తనకు పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజుకు మాచారరావు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

