Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిగ్ 'బి'కి సర్జరీ.. ఐసీయూలో అమితాబ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 21, 2026 2:29 PM జాతీయంవినోదం
బిగ్ 'బి'కి సర్జరీ.. ఐసీయూలో అమితాబ్ - Udayam
అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలపడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. సర్జరీ అనంతరం ఐసీయూలో ఉండాల్సి వచ్చిందని, అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. ఆసుపత్రి నుంచి ఇంటికి తిరిగి వచ్చాక శారీరకంగా, మానసికంగా కోలుకోవడం ఎంతో కష్టమని తన బ్లాగ్‌లో అమితాబ్ పేర్కొన్నారు. ఇది కష్టమైన సమయమని తెలపగా, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...