Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్‌పై అమితాబ్‌ విశ్లేషణ

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 8:37 PM జాతీయంGeneral
విజయ్‌పై అమితాబ్‌ విశ్లేషణ - Udayam
2029 లోక్‌సభ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్‌ను ప్రధాని అభ్యర్థిగా తెస్తే రాహుల్‌ గాంధీ ఇరుకునపడే అవకాశం ఉందని వ్యూహకర్త అమితాబ్‌ తివారీ విశ్లేషించారు. దక్షిణాది నుంచి ప్రధాని రావాలనే డిమాండ్‌పై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Comments

G
Loading comments...