Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్ ఖాన్ వివాహం

Follow Udayam on Google
Sonia Singh Jun 03, 2026 5:32 PM జాతీయంవినోదం
గౌరీ స్ప్రాట్‌తో ఆమిర్ ఖాన్ వివాహం - Udayam
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ 60 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి సిద్ధమైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నదైన గౌరీ స్ప్రాట్ (47)తో వచ్చే నెల జూలై 5న ఆయన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులకు విడాకులిచ్చిన ఆమిర్, ఈసారి ముంబైలోని తన నివాసంలోనే అత్యంత ఆత్మీయుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకోనున్నారు. ఈ వేడుకకు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు కూడా హాజరయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ సమాచారం.

Comments

G
Loading comments...