వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమొక్రాట్లు 123 స్థానాల్లో ముందంజలో ఉండగా, రిపబ్లికన్లు 75 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు.
సెనేట్‌లో సైతం డెమొక్రాట్ల బలం 45 సీట్లకు చేరింది. రిపబ్లికన్లు 34 స్థానాలకు పడిపోగా, వివేక్ రామస్వామి సహా పలువురు కీలక నేతలు వెనుకంజలో ఉన్నారు.
Comments
Loading comments...

