Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రాజకీయాల్లో వాన్స్‌ – ఎల్‌-సయెద్‌ మాటల యుద్ధం

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:25 AM జాతీయంGeneral
అమెరికా రాజకీయాల్లో వాన్స్‌ – ఎల్‌-సయెద్‌ మాటల యుద్ధం - Udayam
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, మిషిగన్‌ డెమోక్రటిక్‌ సెనేట్‌ అభ్యర్థి అబ్దుల్‌ ఎల్‌-సయెద్‌ మధ్య వ్యక్తిగత విమర్శలతో మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. వాన్స్‌ భార్య ఉషా వాన్స్‌ను ఉద్దేశించి ఎల్‌-సయెద్‌ వ్యంగ్యంగా చేసిన పోస్టుపై వాన్స్‌ తీవ్రంగా మండిపడ్డారు. షరియా చట్టం, ఇజ్రాయెల్ వివాదాలు, విధానపరమైన అంశాలపై ఇరునేతల మధ్య వాగ్వాదం చెలరేగింది.

Comments

G
Loading comments...