వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాకు చెందిన మారికో, కశింకోటకు చెందిన సమీర్ కుమార్ గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. అమెరికాలో ఎంఎస్ చేస్తూ సమీర్, మారికో ప్రేమలో పడ్డారు.
ఇరువురి తల్లిదండ్రులు వారి ప్రేమకు అంగీకరించడంతో కశింకోటలో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. వివాహవేదికపై నూతన వధూవరులను బంధుమిత్రులు ఆశీర్వదించారు.
Comments
Loading comments...

