వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేముల్ మండలం తట్టేపల్లిలో అంబురామలింగేశ్వర స్వామి జాతర ఘనంగా జరుగుతోంది. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో నాయకురాలు కంజర్ల విజయలక్ష్మి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

