వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యారంగంలో 25 ఏళ్లుగా సేవలందిస్తూ ప్రాథమిక విద్య బలోపేతానికి కృషి చేస్తున్న హెచ్ఎం అంబికా సోనీని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, ప్రాథమిక స్థాయి నుంచే వారి ప్రతిభను గుర్తించి అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

