Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 7:39 AM జాతీయంGeneral
వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్లు - Udayam
వాట్సాప్ అన్‌నోన్ నంబర్ల కాల్స్ వివరాలు తెలుసుకునేలా కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. కాల్ విదేశాల నుంచి వచ్చిందా, ఉమ్మడి గ్రూప్ సభ్యుడి నుంచా అనేది స్క్రీన్‌పై కనిపిస్తుంది. టూ-స్టెప్ వెరిఫికేషన్‌లో 6 అంకెల పిన్‌కు బదులుగా ఆల్ఫాన్యూమరిక్ పాస్‌వర్డ్‌ను వాడొచ్చు. ఫింగర్‌ప్రింట్, ఫేస్ ఐడీ, స్క్రీన్ లాక్ వంటి పాస్‌కీలను యాడ్ చేసుకోవచ్చు.

Comments

G
Loading comments...