వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 విద్యాసంవత్సరానికి అమరావతి మండలంలోని పాఠశాలల్లో 5 అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ఇన్‌ఛార్జ్ అధికారులు ప్రసాదు, శివబాబు మంగళవారం తెలిపారు.
జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎస్ఏ తెలుగు-1, హిందీ-1, ఇంగ్లీష్-1, సోషల్-2 పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

