Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి

ప్రణీత రెడ్డి Jun 30, 2026 4:57 AM అమరావతి 0 viewsabout 3 hours ago
అమరావతిలో రివర్ ఫ్రంట్ అభివృద్ధి - Udayam Digital
అమరావతిలో 27 కిలోమీటర్ల రివర్ ఫ్రంట్, 7 దీవుల అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాస్టర్ ప్లాన్, డీపీఆర్ కోసం కన్సల్టెంట్ నియామక బిడ్లు జులై 3న ముగియనున్నాయి. 2028 కృష్ణా పుష్కరాల నాటికి ఉద్దండరాయునిపాలెంలో 3 కిలోమీటర్ల పైలట్ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 1 కిలోమీటర్ మేర మెరీనాను ఏర్పాటు చేస్తూ, పర్యావరణ అనుకూలంగా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నారు.

Comments

G
Loading comments...