Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి ప్రాజెక్టులకు తుదిమెరుగులు

Follow Udayam Digital on Google
అమరావతి ప్రాజెక్టులకు తుదిమెరుగులు - Udayam Digital
అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అపార్ట్‌మెంట్‌ టవర్లను ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. 18.270 కి.మీ.ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతోపాటు ఎమ్మెల్యేలకు 6, ఎమ్మెల్సీలకు 3 టవర్లు నిర్మించారు. మొత్తం 207 ఫ్లాట్‌లు సిద్ధమయ్యాయి. శాసనసభ సమావేశాల సందర్భంగా వీటిని కేటాయించే అవకాశముంది.

Comments

G
Loading comments...