Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి డిజైన్ ఫీజు పెంపు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 08, 2026 6:38 AM అమరావతిGeneral
అమరావతి డిజైన్ ఫీజు పెంపు - Udayam
అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్ల కోసం ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థకు చెల్లించే ఫీజును ప్రభుత్వం రూ.136.90 కోట్ల నుంచి రూ.206.59 కోట్లకు పెంచింది. భవన విస్తీర్ణం, అదనపు నిపుణులు, వేగవంతమైన డిజైన్లు, పౌండ్‌ విలువ పెరుగుదల, జీఎస్టీ కారణంగా వ్యయం పెరిగిందని ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...