వార్తలకు తిరిగి వెళ్లండి

తామెప్పుడూ ప్లాన్-ఎతోనే బరిలోకి దిగుతామని భారత స్టార్ షట్లర్ సాత్విక్ సాయిరాజు అన్నారు. ప్రత్యర్థుల ఆటకు అనుగుణంగా తమ వ్యూహాన్ని మార్చుకుంటామని తెలిపారు.
చైనా మాస్టర్స్‌లో చిరాగ్ శెట్టితో కలిసి డబుల్స్ టైటిల్ గెలిచిన సాత్విక్.. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ తర్వాత శారీరకంగా మెరుగ్గా ఉన్నామని చెప్పారు. ఆసియా క్రీడల కోసం మరింత సాధన చేస్తామని చిరాగ్ తెలిపారు.
Comments
Loading comments...

