వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ తన 45 సంవత్సరాల విద్యా ప్రస్థానాన్ని పురస్కరించుకుని "ఏపీఎస్ హెూమ్కమింగ్ 2026"ను ఘనంగా నిర్వహించింది.వివిధ బ్యాచ్లు, తరాలకు చెందిన పూర్వ విద్యార్థులను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి పాత స్నేహాలు, జ్ఞాపకాలు, అనుబంధాలను పునరుద్దరించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా చేపట్టింది.
ఈ సందర్భంగా ఏపీఎస్ హెూమ్కమింగ్ 2026 టీజర్, అధికారిక లోగో, అలుమ్ని వెబ్ పోర్టలను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

