Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.500 కోట్ల ఐపీఓకు ఆల్టియస్ టెలికాం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 08, 2026 6:04 PM జాతీయంమార్కెట్
రూ.500 కోట్ల ఐపీఓకు ఆల్టియస్ టెలికాం - Udayam
బ్రూక్‌ఫీల్డ్‌ మద్దతున్న ఆల్టియస్ టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ రూ.500 కోట్ల ఐపీఓకు డ్రాఫ్ట్ పత్రాలు దాఖలు చేసింది. తాజా యూనిట్ల జారీతోపాటు ప్రస్తుత యూనిట్‌హోల్డర్లు 30.47 కోట్ల యూనిట్ల వరకు ఆఫర్ ఫర్ సేల్ చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఆల్టియస్‌కు 2.58 లక్షల టెలికాం సైట్లు, 3.15 లక్షల టెనెన్సీలు ఉన్నాయి. FY25లో సంస్థ లాభం 31.8% పెరిగి రూ.1,106.6 కోట్లకు చేరింది.

Comments

G
Loading comments...