వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల ఆదాయం, భద్రతను మెరుగుపరిచేందుకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని వీసీ అల్దాస్ జానయ్య తెలిపారు. వరి సాగు పెరగడంతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
ప్రస్తుత వ్యవసాయ విధానాల్లో మార్పులు చేస్తూ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. రైతులు లాభదాయకమైన పంటల వైపు మళ్లేలా కార్యాచరణ రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

