వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బొబ్బిలి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రైవేట్ పాఠశాలల పిల్లలు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో అలరించారు. గురువారం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
చిన్నారుల అలంకరణను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణ చేసిన చిన్నారులు వీధులలో తిరుగుతూ సందడి చేశారు.
Comments
Loading comments...

