వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి మన్యంలో ప్రస్తుతం లభిస్తున్న పనసతో గిరిజనులు రుచికరమైన ఆర్గానిక్ చిప్స్ తయారు చేస్తున్నారు. జీకేవీధి మండలం పూజారిపాకలులో పూజారి ప్రసాద్ పనస చిప్స్‌ను సులభంగా తయారు చేసే విధానాన్ని వివరిస్తున్నారు.
బయట లభించే ప్యాకేజ్డ్ చిప్స్ కంటే ఈ ఆర్గానిక్ చిప్స్ ఎంతో మేలని ఆయన చెబుతున్నారు.
Comments
Loading comments...

