Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెకేషన్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీ

Follow Udayam on Google
శివ కుమార్ Jul 22, 2026 4:24 PM జాతీయంవినోదం
వెకేషన్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీ - Udayam
'రాకా' సినిమా షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆస్ట్రియన్‌ ఆల్ఫ్స్‌ పర్వతాల్లో సందడి చేస్తున్నారు. సతీమణి స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి ఇన్స్ బ్రూక్ ప్రాంతంలో సేద తీరుతున్నారు. పర్వత శ్రేణుల అందాలను ఆస్వాదిస్తున్న ఈ ఫ్యామిలీ ట్రిప్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అట్లీ దర్శకత్వంలో వస్తోన్న ఈ యాక్షన్ మూవీ 2027 చివరలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...