Back to feed
ప్రస్తుత ప్రేమలపై అల్లు అరవింద్ వ్యాఖ్యలు
Ramesh Jun 11, 2026 1:10 PM హైదరాబాద్ 7 views4 days ago

హర్షిత్ రెడ్డి నటించిన ‘దీవానా’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరో విశ్వక్ సేన్ సందడి చేశారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, ప్రస్తుత లవ్ స్టోరీలు థియేటర్లు, షాపింగ్‌లతో మొదలై చివరకు ఓయో రూమ్స్ వద్ద ముగుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూన్ 19న విడుదల కానున్న ఈ సినిమా వేడుకలో విశ్వక్ సేన్ అడిగిన పలు సరదా ప్రశ్నలు నవ్వులు పూయించాయి.
Comments
Loading comments...



